Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓకే పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ప్రత్యర్థులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 10:37 AM అల్లూరి General
ఓకే పోలింగ్ కేంద్రంలో ఓటేసిన ప్రత్యర్థులు - Ushodayam
జీకేవీధి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గిరి ప్రసాద్, జనసేన అభ్యర్థి కృష్ణారావు పెదవలసలోని ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులివ్వడం స్థానికంగా ఆసక్తి రేపింది. వారితో పాటు మాజీ వైస్ ఎంపీపీ ఆనందరావు, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ప్రసాద్, వైసీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిమోతి ఉన్నారు.

Comments

G
Loading comments...