Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపటినుంచి కౌంటర్‌ టికెట్లకూ రూ.10 లక్షల బీమా

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:23 PM జాతీయంGeneral
రేపటినుంచి కౌంటర్‌ టికెట్లకూ రూ.10 లక్షల బీమా - Ushodayam
రైల్వే కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకూ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్‌ 27 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. ప్రయాణికులు టికెట్‌పై 45 పైసలు చెల్లిస్తే గరిష్ఠంగా రూ.10 లక్షల బీమా పొందవచ్చు. రైలు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బీమా వర్తిస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు అందిస్తారు.

Comments

G
Loading comments...