Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటర్ టికెట్లకూ రైలు బీమా

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:18 AM హైదరాబాద్General
కౌంటర్ టికెట్లకూ రైలు బీమా - Ushodayam
అక్టోబర్ 27 నుంచి రైల్వే కౌంటర్లలో టికెట్లు కొనేవారికీ ప్రమాద బీమా వర్తించనుంది. ఒక్కో ప్రయాణికుడికి ప్రీమియం 45 పైసలు. డిజిటల్ చెల్లింపు, మొబైల్ నంబరు నమోదు తప్పనిసరి కావడంతో ఫోన్ సౌకర్యం లేనివారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రమాదంలో మరణం లేదా పూర్తి అంగవైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, చికిత్సకు రూ.2 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది.

Comments

G
Loading comments...