Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:49 PM అనకాపల్లి General
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు - Ushodayam
నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఆర్. గోపాలకృష్ణ, ఆర్డీవో వి.వి. రమణ గురువారం సాయంత్రం పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యు. శ్రీనివాసరావు, తహశీల్దార్ వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...