Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు తావివ్వొద్దు: DSP

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:17 AM నంద్యాలGeneral
కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు తావివ్వొద్దు: DSP - Ushodayam
నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు DSP రామాంజి నాయక్ హెచ్చరించారు. మంగళవారం నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. బందోబస్తు వివరాలు, కౌంటింగ్ నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...