Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారుమూరి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 9:26 PM హైదరాబాద్General
కారుమూరి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ - Ushodayam
ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌లకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారిద్దరూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన వీరిద్దరూ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

Comments

G
Loading comments...