Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి అడ్డరోడ్డుపై వర్షపు నీరు నిల్వ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:34 PM పల్నాడు General
కారంపూడి అడ్డరోడ్డుపై వర్షపు నీరు నిల్వ - Ushodayam
నకరికల్లు మండలం కారంపూడి అడ్డరోడ్డు వద్ద తేలికపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచిపోయింది. రహదారిపై గుంతలు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బైక్‌లు, ఆటోలు, కార్లు నీటిగుంటలను నెమ్మదిగా దాటుకుంటూ వెళ్లాయి. పాదచారులు రోడ్డు అంచున నడవాల్సి వచ్చింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...