Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో ముందుగానే రేషన్ పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:33 AM బాపట్లGeneral
కారంచేడులో ముందుగానే రేషన్ పంపిణీ - Ushodayam
ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో కారంచేడు మండలంలో నవంబర్ నెల రేషన్ పంపిణీని ముందుగానే ప్రారంభించినట్లు తహశీల్దార్ మాధవి లత తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పంపిణీ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి తమకు కేటాయించిన సరుకులు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...