Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కార్గిల్‌ సైనికుల మృతదేహాలను పాక్‌ తీసుకోలేదు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:46 PM జాతీయంGeneral
కార్గిల్‌ సైనికుల మృతదేహాలను పాక్‌ తీసుకోలేదు - Ushodayam
1999 కార్గిల్‌ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను పాకిస్థాన్‌ స్వీకరించలేదని ఐరాసలో భారత్‌ విమర్శించింది. భారత సైన్యం పలువురికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని ప్రతినిధి భవికా మంగళానందన్‌ తెలిపారు. మైనారిటీల హక్కులను కాపాడలేని పాకిస్థాన్‌కు భారత్‌పై వ్యాఖ్యానించే హక్కు లేదని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...