Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల ధర్నాకు ఎమ్మెల్యే మద్దతు

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 11:01 AM అల్లూరి General
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల ధర్నాకు ఎమ్మెల్యే మద్దతు - Ushodayam
అల్లూరి జిల్లా పాడేరులో వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మద్దతు తెలిపారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరానికి వెళ్లిన ఎమ్మెల్యే, వైద్య సిబ్బంది ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...