Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రీనివాస్‌రెడ్డి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 2:47 PM ఆదిలాబాద్General
కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన శ్రీనివాస్‌రెడ్డి - Ushodayam
భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి శ్రీనివాస్‌రెడ్డిని ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కేమ శ్రీకాంత్‌, కుంర సుధాకర్‌, తుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...