Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కార్పొరేటర్‌

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కాలనీల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కార్పొరేటర్‌ - Ushodayam
పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్‌ శాంతి శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. మంగళవారం అనుచరులతో కలిసి అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌ భోగేశ్వరులును కలిశారు. పరిష్కారం కాని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌ నాయకులు యాదగిరి గౌడ్‌, శరన్‌ గిరి, సాజిద్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...