Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమాను టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠకు తెర

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 3:27 PM గుంటూరుGeneral
కాకుమాను టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠకు తెర - Ushodayam
కాకుమాను మండల ZPTC స్థానంపై టీడీపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జనరల్‌కు కేటాయించిన ఈ స్థానానికి దొప్పలపూడి కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మాజీ ఎంపీపీ నక్కల శైలజ కూడా నామినేషన్ వేశారు. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం కోటేశ్వరరావుకు బీ-ఫారం అందించింది.

Comments

G
Loading comments...