Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజ్వే గండికి తక్షణ మరమ్మతులు చేపట్టాలి

Follow Ushodayam on Google
Ganga Sep 23, 2026 6:53 PM పార్వతీపురం మన్యంGeneral
కాజ్వే గండికి తక్షణ మరమ్మతులు చేపట్టాలి - Ushodayam
సీతంపేట మండలం పెదపొల్ల గ్రామంలో కాజ్వే వద్ద గండి పడిన ప్రాంతాన్ని ఏపీఓ జి.చిన్నబాబు పరిశీలించారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గండి మరింత పెద్దదై రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈదురుగాలుల కారణంగా ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించి ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...