Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో పారా సైక్లిస్ట్‌కు శస్త్రచికిత్స

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 5:04 PM జాతీయంక్రీడలు
జపాన్‌లో పారా సైక్లిస్ట్‌కు శస్త్రచికిత్స - Ushodayam
ఆసియా పారా గేమ్స్‌లో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన భారత పారా సైక్లిస్ట్‌ అర్షద్‌ షేక్‌కు జపాన్‌లో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) వెల్లడించింది. పురుషుల టైమ్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో కిందపడటంతో ఎడమ అవయవంలో ఫ్రాక్చర్‌ అయింది. జపాన్‌లోని షిజుఒకా ప్రిఫెక్చర్‌లో ఉన్న చుటోయెన్‌ జనరల్‌ మెడికల్‌ సెంటర్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...