Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జోలాపుట్‌ నుంచి వరద నీటి విడుదల

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 5:40 PM అమరావతిGeneral
జోలాపుట్‌ నుంచి వరద నీటి విడుదల - Ushodayam
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు మండలంలోని పరదానిపుట్టు వాగు ఉద్ధృతితో మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్‌ జలాశయానికి వరద పెరగడంతో తొలుత 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మచ్‌కుంద్‌ జలవిద్యుత్‌ కేంద్రంలోని టర్బైన్లలోకి చేరిన నీటిని సిబ్బంది తొలగించారు. అనంతరం నీటి విడుదలను 23 వేల క్యూసెక్కులకు తగ్గించారు.

Comments

G
Loading comments...