Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:58 PM మహబూబాబాద్ General
జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ - Ushodayam
గార్ల నెహ్రూ సెంటర్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

Comments

G
Loading comments...