Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్మాష్టమికి మాంసం దుకాణాలు బంద్‌

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 04, 2026 8:16 AM మేడ్చల్ మల్కాజిగిరి General
జన్మాష్టమికి మాంసం దుకాణాలు బంద్‌ - Ushodayam
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 4న వధశాలలు, రిటైల్‌ మాంసం, బీఫ్‌ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అమలవుతున్నాయా లేదా అని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...