Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగాంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:08 PM యాదాద్రి భువనగిరిGeneral
జనగాంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Ushodayam
రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చైర్మన్ జంగారెడ్డి తెలిపారు. నారాయణపురం మండలం జనగాంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కిషన్ నాయక్, సర్పంచులు రఘు, సుధాకర్, లచ్చు, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...