Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ బస్టాండ్‌లో పెరిగిన రద్దీ

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:42 PM జనగామ General
జనగామ బస్టాండ్‌లో పెరిగిన రద్దీ - Ushodayam
దసరా, బతుకమ్మ పండుగలకు సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి ప్రయాణం కావడంతో జనగామ బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. జనగామ నుంచి ఉప్పల్‌కు టికెట్ ధర రూ.130, హనుమకొండకు రూ.120గా ఉంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతూ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...