Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములపాలెంలో టీడీపీ నామినేషన్ ర్యాలీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:31 PM ప్రకాశం General
జమ్ములపాలెంలో టీడీపీ నామినేషన్ ర్యాలీ - Ushodayam
జమ్ములపాలెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా మక్కెన వెంకట్రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు, గ్రామ పెద్దలు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ ఎడ్లబండ్ల ఊరేగింపుతో ర్యాలీ సాగింది. పసుపు జెండాలతో గ్రామ పురవీధులు కోలాహలంగా మారాయి. వెంకట్రావు ఎద్దుల బండిపై ర్యాలీలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...