Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మికుంట మార్కెట్‌కు 3 రోజుల సెలవు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 3:29 PM కరీంనగర్General
జమ్మికుంట మార్కెట్‌కు 3 రోజుల సెలవు - Ushodayam
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం దీపావళి, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌ మూసివేస్తామని పేర్కొన్నారు. మంగళవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు సెలవు రోజుల్లో పంట సరుకులను మార్కెట్‌కు తీసుకురావద్దని సూచించారు.

Comments

G
Loading comments...