Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జింబాబ్వే ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 198

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:01 PM జాతీయంక్రీడలు
జింబాబ్వే ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 198 - Ushodayam
జింబాబ్వేతో తొలి వన్డేలో భారత మహిళల జట్టు ముందు 198 పరుగుల లక్ష్యం నిలిచింది. వడోదరలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. బెలోవెడ్‌ బిజా (62) అర్ధశతకంతో రాణించింది. భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లు, క్రాంతి గౌడ్‌ 3 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ రెండు, షఫాలీ వర్మ ఒక వికెట్‌ తీశారు.

Comments

G
Loading comments...