Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీలుగుమిల్లిలో 173 మంది పోస్టల్ ఓటింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:32 PM ఏలూరుGeneral
జీలుగుమిల్లిలో 173 మంది పోస్టల్ ఓటింగ్ - Ushodayam
జీలుగుమిల్లి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న 188 మందిలో 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 15 మంది ఓటు వేయలేదని అధికారులు తెలిపారు. జీలుగుమిల్లిలో 35, తాటియాకులగూడెం–వంకావారిగూడెంలో 46, దర్భగూడెంలో 17, అంకన్నగూడెంలో 14, కామయ్యపాలెంలో 13, రాచన్నగూడెంలో 9, పి.అంకంపాలెంలో 7, ములగలంపల్లిలో 4 ఓట్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...