Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ మనస్తత్వం రాష్ట్రానికి ప్రమాదం: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 2:19 PM అమరావతిGeneral
జగన్ మనస్తత్వం రాష్ట్రానికి ప్రమాదం: చంద్రబాబు - Ushodayam
APలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా YCP కోర్టులో 59 పిటిషన్లు వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్‌లతో పోలిస్తే జగన్‌ది భిన్నమైన మనస్తత్వమని, అది రాష్ట్రానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను అడ్డుకుంటూ రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. APలో ఏదో జరిగిపోతోందంటూ సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...