Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట ZPTC బరిలో మణిబాబు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:12 PM కాకినాడGeneral
జగ్గంపేట ZPTC బరిలో మణిబాబు - Ushodayam
జగ్గంపేట ZPTC స్థానానికి కూటమి బలపరిచిన TDP అభ్యర్థి జీను మణిబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ జనసందోహంతో కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. MLA జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేశ్ హాజరై మణిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...