Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక.. మరో దాడికి సిద్ధమా?

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 10:52 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక.. మరో దాడికి సిద్ధమా? - Ushodayam
అమెరికాతో ఒప్పందానికి ఇరాన్‌ అంగీకరించకపోతే మరోసారి సైనిక దాడులు చేపట్టే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ‘మరో చిన్న ఎపిక్‌ ఫ్యూరీ’ చేపట్టవచ్చని వ్యాఖ్యానించారు. అయితే దాడులు నివారించేందుకు ఇరాన్‌ నెరవేర్చాల్సిన షరతులను ఆయన వెల్లడించలేదు.మరోవైపు, అమెరికా, ఇజ్రాయెల్‌ మళ్లీ దాడి చేస్తే అగ్నితో చెలగాటమాడొద్దని ఇరాన్‌ హెచ్చరించింది.

Comments

G
Loading comments...