Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరానీ కప్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్‌ సెంచరీ

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 11:26 AM జాతీయంక్రీడలు
ఇరానీ కప్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్‌ సెంచరీ - Ushodayam
జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్ అజేయ శతకంతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు 265 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించడంతో పాటు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

Comments

G
Loading comments...