Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు

Follow Ushodayam on Google
RR REDDY Sep 13, 2026 10:45 PM నిజామాబాద్General
ఇందల్వాయి జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు - Ushodayam
ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి ఫారెస్ట్, చంద్రయన్‌పల్లి శివార్లలో ఒకే రోజు రెండు లారీలు అదుపుతప్పి బోల్తాపడ్డాయి. ఓవర్‌టేకింగ్, అతివేగమే ప్రమాదాలకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...