Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఫ్లాట్లకు వాయిదాల వెసులుబాటు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:01 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఫ్లాట్లకు వాయిదాల వెసులుబాటు - Ushodayam
ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్లు పొందే లబ్ధిదారులకు రూ.6 లక్షలు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. ఫ్లాటు కేటాయింపునకు రూ.లక్ష, తర్వాత రెండు విడతల్లో రూ.2 లక్షల చొప్పున, అప్పగించేటప్పుడు మరో రూ.లక్ష చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులున్న వారికి బ్యాంకు రుణాలు అందించేలా హౌసింగ్ బోర్డు చర్చలు జరుపుతోంది. రుణాల వడ్డీపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...