Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR

Follow Ushodayam on Google
ch. anji Aug 30, 2026 10:36 PM వికారాబాద్General
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR - Ushodayam
దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...