Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 1:09 PM జోగులాంబ గద్వాల్ General
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే - Ushodayam
మల్దకల్ మండలంలోని నీలిపల్లి, కుర్తి రావులచెరువు గ్రామాల్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజాపాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఆయన అన్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన పేదలకు విడతలవారీగా రూ.5 లక్షల సాయం అందిస్తామని తెలిపారు. అర్హులంతా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...