Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ధరల భారం... ఆగిన విలాస నౌక

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 4:05 PM అంతర్జాతీయంGeneral
ఇంధన ధరల భారం... ఆగిన విలాస నౌక - Ushodayam
ప్రపంచ పర్యటనకు బయల్దేరిన ‘విల్లా వి ఒడిస్సీ’ నౌక ఇరాన్‌ యుద్ధం, ఇంధన ధరల పెరుగుదలతో కంబోడియాలోని సిహనౌక్‌విల్లే పోర్ట్‌లో నిలిచిపోయింది. ప్రయాణాన్ని మధ్యలోనే ముగించింది. నౌకలోని సుమారు 200 మంది ప్రయాణికులకు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. 60 రోజుల్లో పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడతామని యాజమాన్యం తెలిపినా, నౌక తిరిగి ప్రారంభమవుతుందనే హామీ ఇవ్వలేదు.

Comments

G
Loading comments...