Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అనుబంధ విభాగాల్లో కోనసీమకు ప్రాధాన్యం

Follow Ushodayam on Google
Anuroop Sep 26, 2026 12:39 PM కోనసీమGeneral
వైసీపీ అనుబంధ విభాగాల్లో కోనసీమకు ప్రాధాన్యం - Ushodayam
వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నేతలకు పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వీవర్స్‌ వింగ్‌ సెక్రటరీగా రంగాపురం వాసి కరేళ్ల రమేశ్‌ బాబు, వాణిజ్య విభాగం సెక్రటరీలుగా దంగేటి రుద్ర, బొంతు గోవింద శెట్టిలను నియమించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...