Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్ఛాపురం హైవేపై వరద.. చిక్కిన లారీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 6:06 PM శ్రీకాకుళంGeneral
ఇచ్ఛాపురం హైవేపై వరద.. చిక్కిన లారీలు - Ushodayam
ఇచ్ఛాపురం సమీపంలోని లొద్దపుట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రెండు లారీలు చిక్కుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి నీటి ప్రవాహం మొదలైంది. తుఫాను ప్రభావంతో పాటు ఒడిశాలోని బగలట్టి డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ఉద్ధృతి పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

Comments

G
Loading comments...