Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో దారుణం.. మహిళ శవం లభ్యం

Follow Ushodayam on Google
SHRUTHI Sep 19, 2026 1:17 PM విజయనగరంGeneral
ఇబ్రహీంపట్నంలో దారుణం.. మహిళ శవం లభ్యం - Ushodayam
ఎన్టీటీపీఎస్ చన్నీటి కాలువలో తల, కాళ్లు, చేతులు లేకుండా ఉన్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తుండగా, మృతురాలి ఆచూకీ కోసం ప్రత్యేక నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...