Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూస్టన్ వర్సిటీని సందర్శించిన AUVC బృందం

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 4:47 PM విశాఖపట్నంGeneral
హ్యూస్టన్ వర్సిటీని సందర్శించిన AUVC బృందం - Ushodayam
AUVC ఆచార్య రాజశేఖర్, డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, AANA హ్యూస్టన్ సభ్యులు హ్యూస్టన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అధ్యక్షురాలు డాక్టర్ రేణు ఖతూర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమణన్ కృష్ణమూర్తితో చర్చలు జరిపారు. విద్య, పరిశోధన రంగాల్లో రెండు విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అంశంపై చర్చించారు. పరస్పర సహకారం పెంపునకు అవకాశాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...