Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుండయ్‌ లాభం 24% డౌన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 12:24 PM జాతీయంవాణిజ్యం
హ్యుండయ్‌ లాభం 24% డౌన్‌ - Ushodayam
హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,196.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,572.25 కోట్లతో పోలిస్తే లాభం 24 శాతం తగ్గింది. ముడిసరుకు వ్యయాలు పెరగడం దీనికి కారణమని కంపెనీ ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. అయితే కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.20,696.05 కోట్లకు చేరి తొలిసారి రూ.20 వేల కోట్ల మార్కును దాటింది.

Comments

G
Loading comments...