Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్స్ భూసేకరణపై భారీ భద్రత

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:52 AM రంగారెడ్డి General
ఇందిరమ్మ టవర్స్ భూసేకరణపై భారీ భద్రత - Ushodayam
హయత్‌నగర్‌లో ఇందిరమ్మ టవర్స్ కోసం భూసేకరణ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నంబర్ 255లో భూసేకరణకు పోలీసులు భారీగా మోహరించగా, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అధికారులు అక్కడికి చేరుకున్నారు. గతంలో భూసేకరణకు వచ్చిన అధికారులు, పోలీసులను స్థానిక రైతులు వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు మధ్య భూసేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...