Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యారిస్‌ రవూఫ్‌కు ఐసీసీ షాక్‌.. మ్యాచ్‌ ఫీజులో కోత!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 4:57 PM జాతీయంక్రీడలు
హ్యారిస్‌ రవూఫ్‌కు ఐసీసీ షాక్‌.. మ్యాచ్‌ ఫీజులో కోత! - Ushodayam
ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన పాకిస్థాన్‌ పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. వైడ్‌ ఇవ్వాలంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన రవూఫ్‌.. విల్‌ జాక్స్‌ను బ్యాట్‌తో బెదిరించాడు. గత 24 నెలల్లో రవూఫ్‌ ఇలాంటి తప్పిదానికి పాల్పడటం ఇది మూడోసారి.

Comments

G
Loading comments...