Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరిత హోటల్ ఏర్పాటు చేయాలి

Follow Ushodayam on Google
sreekanth patel Sep 09, 2026 8:42 PM మహబూబ్‌నగర్General
హరిత హోటల్ ఏర్పాటు చేయాలి - Ushodayam
జడ్చర్లలో హరిత పర్యాటక హోటల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. సర్వే నంబర్ 445లోని 4.12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హోటల్ నిర్మిస్తే పర్యాటకాభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...