Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోటల్ గదిలోకి వెళ్లిన క్షణాల్లోనే మహిళ మృతి

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:58 AM జాతీయంGeneral
హోటల్ గదిలోకి వెళ్లిన క్షణాల్లోనే మహిళ మృతి - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెళ్లైన నాలుగు నెలలకే ముస్కాన్ సిమోలియా మృతి చెందింది. భర్తతో హోటల్‌కు వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలగా, ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ముస్కాన్ తలపై గాయాలున్నాయని, మృతిపై అనుమానాలున్నాయని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...