Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో జడ్జికి ముందస్తు బెయిల్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:14 PM జాతీయంGeneral
హిట్‌ అండ్‌ రన్‌ కేసులో జడ్జికి ముందస్తు బెయిల్‌ - Ushodayam
కేరళలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అదనపు జిల్లా జడ్జికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబర్‌ 25న కొచ్చిలో కారు ఢీకొని జయబాలకృష్ణన్‌ (55) మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారును జడ్జి మైనర్‌ కుమారుడు నడిపాడని ఆరోపణలున్నాయి. బెయిల్‌పై మృతుడి కుమార్తె భద్రకీర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆధారాల ధ్వంసానికి జడ్జి సహకరించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...