Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 10:55 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - Ushodayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.170 పెరిగి రూ.1,42,750కు, 22 క్యారెట్ల పసిడి రూ.150 పెరిగి రూ.1,30,850కు చేరింది. కిలో వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు 3% జీఎస్టీ అదనం.

Comments

G
Loading comments...