Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 9:55 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర - Ushodayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.1,43,290కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.1,31,350గా ఉంది. కేజీ వెండి ధర రూ.2,20,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

Comments

G
Loading comments...