Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో అక్రమ బియ్యం నిల్వలపై అధికారుల మెరుపు దాడులు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:18 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో అక్రమ బియ్యం నిల్వలపై అధికారుల మెరుపు దాడులు - Ushodayam
హైదరాబాద్‌లో అక్రమ బియ్యం నిల్వలపై అధికారులు వరుసగా రెండో రోజూ దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ అధిపతి శశిధర్‌రాజు నేతృత్వంలో మంగళహాట్‌, మలక్‌పేట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌, తూకాల్లో తేడాలు, అధిక ధరలకు విక్రయాలు, జీఎస్టీ ఎగవేత వంటి అక్రమాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...