Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌ కోసం 1,000 కి.మీ. నడిచిన అభిమాని

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 12:05 PM జాతీయంక్రీడలు
హార్దిక్‌ కోసం 1,000 కి.మీ. నడిచిన అభిమాని - Ushodayam
టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను కలిసేందుకు రవి అనే అభిమాని ముంబయి నుంచి బెంగళూరుకు దాదాపు 1,000 కి.మీ. నడిచి వెళ్లాడు. బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో హార్దిక్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అభిమానిని ఆప్యాయంగా పలకరించిన హార్దిక్‌.. మళ్లీ కలుద్దామని హామీ ఇచ్చాడు. అంతేకాకుండా రవి తిరిగి ఇంటికి వెళ్లేందుకు టికెట్‌ కూడా సమకూర్చాడు.

Comments

G
Loading comments...