Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాంగులు నిర్వహిస్తే రౌడీషీట్లు: డీఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 12:51 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గ్యాంగులు నిర్వహిస్తే రౌడీషీట్లు: డీఎస్పీ - Ushodayam
ఎదురుగడ్డలో గ్యాంగులు నిర్వహిస్తున్న వారికి కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ గ్యాంగులు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. గ్యాంగుల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...