Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:58 PM కృష్ణా జిల్లాGeneral
గూడూరు నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Ushodayam
గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...