Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుట్టపాళ్యం రోడ్డుపై భారీ గుంతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:13 PM అన్నమయ్యGeneral
గుట్టపాళ్యం రోడ్డుపై భారీ గుంతలు - Ushodayam
రామసముద్రం-కురిజాల మీదుగా కర్ణాటకలోని ములబాగిల్‌కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. గుట్టపాళ్యం నుంచి సరిహద్దు వరకు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. బెంగళూరుకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...